Tuesday 1 March, 2011

T - కవుల గర్జన -2


5 comments:

  1. గూగుల్ బజ్‌లో తాడేపల్లి గారనే మేతావి వ్రాసినది చదవండి: http://www.google.com/profiles/113352906292796986132 తెలంగాణా నాయకులు పిచ్చికుక్కలట, వాళ్లు కరిస్తే తెలంగాణా ప్రజలకి పిచ్చెక్కిందట.

    ReplyDelete
  2. జై తెలంగాణా...!
    జై జై తెలంగాణా ...!!

    జోర్‌ సే బోలో... ప్యార్‌ సే బోలో...
    జై తెలంగాణా... జై తెలంగాణా...!

    మా నీళ్లు ... మాకు గావాలె.
    మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
    మా నిధులు ... మాకు గావాలె !!
    మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!

    ఔర్‌ ఏక్‌ ధక్కా........ తెలంగాణా పక్కా...!

    ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
    సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు

    వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
    తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!

    జోహార్‌ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
    జోహార్‌ జోహార్‌!

    ReplyDelete
  3. కవి కొదమ సింహావుతాడు
    దాస్యపు సంకెళ్లు తెంచి
    చెరసాల ఊచలు విరిచి
    నిర్భంధకుని గుండెలు చీలుస్తాడు

    ReplyDelete
  4. మొన్నటి వరకు తెలంగాణా ప్రజలు సమైక్యవాద పాలకుల
    దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన కుక్కలు
    నేడు తెలంగాణా ప్రజలు సమైక్యవాద పాలకుల
    గుండెలని చీల్చే సింహాలు
    ప్రజల్ని కుక్కల్లా చూస్తే సింహాల్లా గర్జిస్తారు
    తమని కుక్కల్ని చేసినవాళ్ళ గుండెలు చీలుస్తారు

    ReplyDelete
  5. సింహాలు మేఘనాదం కంటే ఉగ్రంగా గర్జించాలి. అప్పుడే అవి ఉగ్ర సింహాలు అవుతాయి.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి