Wednesday, 9 March 2011

పోలీసు స్టేషన్ లలో మిలియన్ మార్చ్


మిలియన్ మార్చ్ ను అడ్డుకోవాలని ప్రభుత్వం, పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. తెలంగాణ లోని పోలీసు స్టేషన్ లన్నీ తెలంగాణ ప్రజలతో, నాయకులతో నిండి పోయాయి. మిలియన్ మార్చ్ నేటి నుంచే పోలీసు స్టేషన్ లలో కొనసాగుతున్నట్లే ఉంది..

2 comments:

  1. చెరసాలని చూసి బెదరనివాడు, ఉరికొయ్యని చూసి ఒణకనివాడు నిజమైన హీరో. జైలుకి వెళ్లిన తెలంగాణావాదులు హీరోలే.

    ReplyDelete
  2. చెరసాలలు ఉద్యమాలని అణచలేవు
    ఉరికొయ్యలు ప్రగతిశీల పోరాటాలని ఆపలేవు
    అంతిమ విజయం తెలంగాణా ప్రజల పోరాటానిదే
    వర్ధిల్లాలి వీర తెలంగాణా

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి