మ్రోగినాయి భేరులు తెలంగాణా రణ భేరులు ఆకలి కేకల పోరాటం కోసం మ్రోగించిన రణ భేరులు
విద్యార్థి యువకులారా శ్రమజీవులైన కార్మికులారా భూమి పుత్రులైన రైతులారా యుద్ధానికి సన్నద్ధులు కండిరా యుద్ధ భేరుల మ్రోత వింటూ ముందుకి నడవండిరా
"రియల్ ఎస్టేట్స్" రాజగోపాలుడి సొత్తు కాదురా తెలంగాణా నేల "సాక్షి" జగన్మోహనుడి సొత్తు కాదురా తెలంగాణా నేల కష్టించి పని చేసే కార్మికుల ఉమ్మడి భూమిరా తెలంగాణా నేల దుక్కి దున్నే రైతుల ఉమ్మడి భూమిరా తెలంగాణా నేల
కరీంనగర్ మనది, ఓరుగల్లు మనది, నల్లగొండ మనది ప్రాణహిత మనది, మానేరు మనది, మూసీ నది మనది తెలంగాణా నేలలో ప్రతి చెట్టూ మనది, ప్రతి పుట్టా మనది నడుమ రియల్ ఎస్టేట్స్ భూబకాసురుడికి మన నేలపై హక్కు ఏంది?
వీర తెలంగాణా రణ భేరులు మ్రోగినాయిరా పోరాటానికి సన్నద్ధులై ముందుకి నడవండిరా
తెలంగాణాకి సపోర్ట్‌గా ఉత్తరాంధ్ర మాండలికంలో వ్రాసిన కవిత:
తెలంగాణా కాంగ్రెస్ మంత్రులనే దుమ్ములగొండ్లు సీమాంధ్ర నాయకులు పడేసిన ఎంగిలి దుమ్ములు ఏరుకుతింటున్నాయి తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే గుంటనక్కలు తెలంగాణా ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ జనాన్ని గొర్రెల్ని చేస్తున్నాయి దుమ్ములగొండ్లకీ, గుంటనక్కలకీ తొక్కలు ఒలిచేది తెలంగాణా జనమే
{ఉత్తరాంధ్ర బాషలో దుమ్ములగొండి అంటే సివంగి(hyena) అని అర్థం. అది చచ్చిపోయిన జంతువులనీ, ఇతర జంతువులు వదిలేసిన దుమ్ములు(బొమికలు)ని తింటుంది. గుంటనక్క అంటే jackal. గుంటనక్క జంతువులని వెనుక నుంచి పట్టుకుతింటుంది. అది పొదల చాటున కాచుకుని జంతువులని పట్టుకుంటుంది. మోసాలు చేసేవాళ్లనీ, వెన్నుపోట్లు పొడిచేవాళ్లనీ గుంటనక్కలనే అంటారు.}
నేను 2009 డిసెంబర్‌లో వ్రాసిన కవిత ఇది:
ReplyDeleteమ్రోగినాయి భేరులు
తెలంగాణా రణ భేరులు
ఆకలి కేకల పోరాటం కోసం
మ్రోగించిన రణ భేరులు
విద్యార్థి యువకులారా
శ్రమజీవులైన కార్మికులారా
భూమి పుత్రులైన రైతులారా
యుద్ధానికి సన్నద్ధులు కండిరా
యుద్ధ భేరుల మ్రోత వింటూ
ముందుకి నడవండిరా
"రియల్ ఎస్టేట్స్" రాజగోపాలుడి సొత్తు కాదురా తెలంగాణా నేల
"సాక్షి" జగన్మోహనుడి సొత్తు కాదురా తెలంగాణా నేల
కష్టించి పని చేసే కార్మికుల ఉమ్మడి భూమిరా తెలంగాణా నేల
దుక్కి దున్నే రైతుల ఉమ్మడి భూమిరా తెలంగాణా నేల
కరీంనగర్ మనది, ఓరుగల్లు మనది, నల్లగొండ మనది
ప్రాణహిత మనది, మానేరు మనది, మూసీ నది మనది
తెలంగాణా నేలలో ప్రతి చెట్టూ మనది, ప్రతి పుట్టా మనది
నడుమ రియల్ ఎస్టేట్స్ భూబకాసురుడికి మన నేలపై హక్కు ఏంది?
వీర తెలంగాణా రణ భేరులు మ్రోగినాయిరా
పోరాటానికి సన్నద్ధులై ముందుకి నడవండిరా
జై తెలంగాణా...!
ReplyDeleteజై జై తెలంగాణా ...!!
జోర్ సే బోలో... ప్యార్ సే బోలో...
జై తెలంగాణా... జై తెలంగాణా...!
మా నీళ్లు ... మాకు గావాలె.
మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
మా నిధులు ... మాకు గావాలె !!
మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!
ఔర్ ఏక్ ధక్కా........ తెలంగాణా పక్కా...!
ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు
వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!
జోహార్ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
జోహార్ జోహార్!
తెలంగాణాకి సపోర్ట్‌గా ఉత్తరాంధ్ర మాండలికంలో వ్రాసిన కవిత:
ReplyDeleteతెలంగాణా కాంగ్రెస్ మంత్రులనే దుమ్ములగొండ్లు
సీమాంధ్ర నాయకులు పడేసిన ఎంగిలి దుమ్ములు ఏరుకుతింటున్నాయి
తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే గుంటనక్కలు
తెలంగాణా ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ
జనాన్ని గొర్రెల్ని చేస్తున్నాయి
దుమ్ములగొండ్లకీ, గుంటనక్కలకీ
తొక్కలు ఒలిచేది తెలంగాణా జనమే
{ఉత్తరాంధ్ర బాషలో దుమ్ములగొండి అంటే సివంగి(hyena) అని అర్థం. అది చచ్చిపోయిన జంతువులనీ, ఇతర జంతువులు వదిలేసిన దుమ్ములు(బొమికలు)ని తింటుంది. గుంటనక్క అంటే jackal. గుంటనక్క జంతువులని వెనుక నుంచి పట్టుకుతింటుంది. అది పొదల చాటున కాచుకుని జంతువులని పట్టుకుంటుంది. మోసాలు చేసేవాళ్లనీ, వెన్నుపోట్లు పొడిచేవాళ్లనీ గుంటనక్కలనే అంటారు.}
praveen gaaru,goutam gaaru ganta cheppinaka iga cheppEdaaniki emuntadi bai!
ReplyDelete