Monday, 14 March 2011

విగ్రహాల కూల్చివేత పై 37 మంది సాహిత్యకారుల అభిప్రాయాలు


21 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. అయ్యలారా ! పై క్లిప్పింగులోని సుంకురెడ్డి నారాయణరెడ్డి మఱియు సుప్రసిద్ధ సినారె ఇద్దఱూ ఒకటి కాదేమోనుకుంటున్నాను. ఆయన అలాంటి వ్యక్తి కాదని నా నమ్మకం. ఒకవేళ ఇద్దఱూ ఒకటే అయితే బహుశా ఇదేదో మిస్‌కోట్ కావచ్చు. ఆంధ్రజ్యోతిని పూర్తిగా నమ్మవద్దు. ఆ పత్రికకు అంతగా విశ్వసనీయత లేదు. దయచేసి తొందరపడి మనకున్న ఇద్దఱు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల్లో ఒకఱైన సినారె గారిని ఏమీ అనవద్దని ప్రార్థన. ఆలోచించి స్పందిద్దాం.

    ReplyDelete
  8. సినారె పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. (సుంకురెడ్డి నారాయణరెడ్డి కాదు). తన ఇంటి పేరు సింగిరెడ్డి కి ఇంగ్లిష్ లో కూడా C వస్తుందని చిన్నప్పుడు పొరబడి రాసుకుంటే అదే అలవాటు అయిందని సినారె ఓ చోట రాశారు.

    అయ్యా, స్కై బాబా గారూ! ఇలాంటివి మీరే కదా క్లారిఫై చెయ్యాల్సింది, మౌనంగా ఉంటే ఎలా ?

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. బొల్లోజు బాబా గారు,
    వేణు గారు చెప్పింది నిజమే. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి ). ఈ ఘటన వార్త తెలిసి సినారె కంట కన్నీరోలికిందని విన్నాను. నిజమే అయి ఉండచ్చు. ఆయనకి అవి "వట్టి రాళ్ళు"కాదు.
    జనాలు అక్కడ తెలంగాణా వారి విగ్రహాలు లేవు అంటున్నారు మరి రుద్రమ దేవి, పోతన, మక్దూం మొహియుద్దీన్, సురవరం, రామదాసు, తానీషా వీళ్ళంతా జపనీయులు కాబోలు (ఆ మహానుభావులకు ప్రాంతీయత అంటగట్టడం సిగ్గుగానే ఉన్నా తప్పట్లేదు)

    చిత్రమేమిటంటే మహాకవి శ్రీశ్రీ చేతుల మీదుగా విరసం ప్రారంభం ఐనప్పుడు అక్కడే ఉన్న గద్దర్ విధ్వంసం సమయంలో కూడా అక్కడే ఉండటం.

    ReplyDelete
  11. స్కై గారు, మీరు గూగుల్ బజ్‌లోకి రండి. నా పర్సనల్ ఈ-మెయిల్ అడ్రెస్ praveenmandangi@gmail.com మొన్న నేను మీకు నా డొమెయిన్ ఉన్న అడ్రెస్ నుంచి మెయిల్ పంపాను. అది నా బిజినెస్ ఐడి.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. విగ్రహాల కూల్చివేతపై తన అభిప్రాయం వ్రాయమని స్కైగారికి మెయిల్ పంపాను. అతను ఇతరుల అభిప్రాయాలు స్కాన్ చేశారు, అంతే.

    ReplyDelete
  14. "సాంస్కృతిక ఆధిపత్యం " అని దేన్ని వీళ్లంతా అంటున్నారో చెప్పగలరా? మామూలుగా అడిగితే చెప్పరు కనక సింగిడి వాళ్లకంతా ఇది సవాల్ అనుకోండి. చిత్తశుద్ధీ, నిజాయితీ వంటివి మెలో ఏ కోశానయినా ఉంటే బదులివ్వండి. ఇన్నాళ్ళూ చెపుతునామని దాటవేయొద్దు. చెప్పండి, చూపించండి, వొప్పించండి.

    ReplyDelete
  15. తెలంగాణాకి చెందిన తుర్రెబాజ్ ఖాన్, సురవరం ప్రతాపరెడ్డిల విగ్రహాలు కోస్తా ఆంధ్రలో ఎందుకు లేవు? అటువంటప్పుడు తెలంగాణాలో విగ్రహాల కూల్చివేతని విమర్శించే అర్హత కోస్తా ఆంధ్రులకి ఉందా?

    ReplyDelete
  16. తుర్రెబాజ్ ఖాన్, సురవరం ప్రతాపరెడ్డిల విగ్రహాలు 2009 కు ముందు తెలంగాణాలో ఎన్నున్నాయో చెప్పగలవా ప్రవీణూ? (ఇప్పటికైనా ఉన్నాయో లేదో నాకు డౌటే)

    ReplyDelete
  17. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం సమైక్యాంధ్ర ప్రభుత్వం. సమైక్యాంధ్ర ప్రభుత్వం తెలంగాణా వీరుల విగ్రహాలు ఎందుకు పెడుతుంది? అది తెలంగాణాలోనైనా సరే ఎందుకు పెడుతుంది?

    ReplyDelete
  18. సమైక్యాంధ్ర పాలకులకి అంత నిజాయితీ ఉంటే విజయవాడలో తుర్రెబాజ్ ఖాన్ & సురవరం ప్రతాపరెడ్డిల విగ్రహాలు పెట్టాలి. ఒకవేళ సమైక్యవాదులు ఆ విగ్రహాలని కూల్చకపోతే నేను కాషాయం కట్టి హిమాలయాలకి పోయి బైరాగుల్లో కలిసిపోతాను. ఇది జోక్ కాదు, సీరియస్ చాలెంజ్. ఎందుకంటే సమైక్యాంధ్ర పాలకులు విజయవాడలో తుర్రెబాజ్ ఖాన్, సురవరం ప్రతాపరెడ్డిల విగ్రహాలు విగ్రహాలు పెట్టరని తెలుసు. ఒకవేళ పెట్టినా సమైక్యవాదులు ద్వంసం చేస్తారనీ తెలుసు.

    ReplyDelete
  19. తాడేపల్లిగూడెం దగ్గర కొంత మంది శిల్పకళాకారులు తెలంగాణావాదుల దగ్గర ఆర్డర్లు తీసుకుని తెలంగాణా తల్లి విగ్రహాలు తయారు చేస్తోంటే సమైక్యవాదులు దాడి చేశారు. శిల్పకళాకారులు ఆర్డర్లు వదులుకున్నారు. విజయవాడలో తుర్రెబాజ్ ఖాన్ & సురవరం ప్రతాపరెడ్డిల విగ్రహాలు పెడితే ఈ సమైక్యవాదులు దాడి చెయ్యరని గ్యారంటీ లేదు.

    ReplyDelete
  20. మనుషుల కంటే విగ్రహాలే గొప్ప అనుకునేవాళ్ళు మన పాలకులుగా ఉన్నారు. మనుషులు జీవ రూపాలు, విగ్రహాలు నిర్జీవ రూపాలు. జీవ రూపాలకీ, నిర్జీవ రూపాలకీ మధ్య ఎంత తేడా ఉందో తెలియదా?

    ReplyDelete
  21. సమైక్యవాదుల ముసుగు తీసే వార్త మిసన్ తెలంగాణాలో వచ్చింది: http://missiontelangana.com/prakasham-pantulu-facts/

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి