పూలను తన్మయంతో చూస్తుంటావు.. ప్రపంచమూ నిన్నలా చూడొద్దూ!
గూగుల్ బజ్‌లో తాడేపల్లి గారనే మేతావి వ్రాసినది చదవండి: http://www.google.com/profiles/113352906292796986132 తెలంగాణా నాయకులు పిచ్చికుక్కలట, వాళ్లు కరిస్తే తెలంగాణా ప్రజలకి పిచ్చెక్కిందట.
జై తెలంగాణా...!జై జై తెలంగాణా ...!!జోర్ సే బోలో... ప్యార్ సే బోలో...జై తెలంగాణా... జై తెలంగాణా...!మా నీళ్లు ... మాకు గావాలె.మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!మా నిధులు ... మాకు గావాలె !!మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!ఔర్ ఏక్ ధక్కా........ తెలంగాణా పక్కా...!ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదుసాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదువాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!జోహార్ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..జోహార్ జోహార్!
కవి కొదమ సింహావుతాడుదాస్యపు సంకెళ్లు తెంచిచెరసాల ఊచలు విరిచినిర్భంధకుని గుండెలు చీలుస్తాడు
మొన్నటి వరకు తెలంగాణా ప్రజలు సమైక్యవాద పాలకులదయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన కుక్కలునేడు తెలంగాణా ప్రజలు సమైక్యవాద పాలకులగుండెలని చీల్చే సింహాలుప్రజల్ని కుక్కల్లా చూస్తే సింహాల్లా గర్జిస్తారుతమని కుక్కల్ని చేసినవాళ్ళ గుండెలు చీలుస్తారు
సింహాలు మేఘనాదం కంటే ఉగ్రంగా గర్జించాలి. అప్పుడే అవి ఉగ్ర సింహాలు అవుతాయి.
మీ అభిప్రాయం తెలియజెయ్యండి
గూగుల్ బజ్‌లో తాడేపల్లి గారనే మేతావి వ్రాసినది చదవండి: http://www.google.com/profiles/113352906292796986132 తెలంగాణా నాయకులు పిచ్చికుక్కలట, వాళ్లు కరిస్తే తెలంగాణా ప్రజలకి పిచ్చెక్కిందట.
ReplyDeleteజై తెలంగాణా...!
ReplyDeleteజై జై తెలంగాణా ...!!
జోర్ సే బోలో... ప్యార్ సే బోలో...
జై తెలంగాణా... జై తెలంగాణా...!
మా నీళ్లు ... మాకు గావాలె.
మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
మా నిధులు ... మాకు గావాలె !!
మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!
ఔర్ ఏక్ ధక్కా........ తెలంగాణా పక్కా...!
ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు
వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!
జోహార్ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
జోహార్ జోహార్!
కవి కొదమ సింహావుతాడు
ReplyDeleteదాస్యపు సంకెళ్లు తెంచి
చెరసాల ఊచలు విరిచి
నిర్భంధకుని గుండెలు చీలుస్తాడు
మొన్నటి వరకు తెలంగాణా ప్రజలు సమైక్యవాద పాలకుల
ReplyDeleteదయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన కుక్కలు
నేడు తెలంగాణా ప్రజలు సమైక్యవాద పాలకుల
గుండెలని చీల్చే సింహాలు
ప్రజల్ని కుక్కల్లా చూస్తే సింహాల్లా గర్జిస్తారు
తమని కుక్కల్ని చేసినవాళ్ళ గుండెలు చీలుస్తారు
సింహాలు మేఘనాదం కంటే ఉగ్రంగా గర్జించాలి. అప్పుడే అవి ఉగ్ర సింహాలు అవుతాయి.
ReplyDelete