Wednesday, 2 March 2011

అన్యాయమైన తీర్పు..


గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండ జరిగినప్పుడు నేను కూడా కవులు కళాకారులతో గుజరాత్ వెళ్లి తిరిగి చూసి బాధితులతో మాట్లాడి వచ్చాం. గోద్రా లోని ఒక mbbs డాక్టర్ హాస్పిటల్ మాకు ఆశ్రయం ఇచాడు. గోద్రా లో ట్రైన్ ని పరిశీలించాం. అక్కడి ముస్లిమ్స్ తో మాట్లాడాం. మాకు అర్థం అయింది ఏమంటే.. ఆ ట్రైన్ గోద్రా ముస్లిమ్స్ తగలబెట్టింది కాదు అని. దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ అప్పటి పత్రికల్లో రాశాం. నరేంద్ర మోడి తన నియంత్రుత్వ పాలనలో ముస్లిమ్స్ కి భద్రత లేకుండా పోయింది. గోద్రా కేసు లోను అదే జరిగింది. అమాయకులైన ముస్లిమ్స్ ని అన్యాయంగా శిక్షిస్తున్నారు. దీనిపై ప్రజస్వమికవడులందరూ స్పందించాలి. ఇప్పుడు కూడాగుజరాత్ లో ముస్లిమ్స్ కి రక్షణ లేదు. వివక్ష పెద్ద ఎత్తున కొనసాగుతోంది. చాలామంది ముస్లిం యువకులు గుజరాత్ విడిచి వేరే రాష్ట్రాలకు బతుకుదెరువుకు వెళ్ళిపోయారు. ముస్లిం పిల్లలను స్కూల్స్ నుండి తీసేస్తున్నారు....

43 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. కనీసం మనిషిగా మాట్లాడండి. కరసేవకులవైనా,ముస్లిములవైనా ప్రాణాలే

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  8. Mr Sky. They can spill venom on you but they cannot inject it into your body. Just ignore them.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  11. న్యాయమైన తీర్పు అంటే ఎలా ఉండాలి? సిన్సియర్ గానే అడుగుతున్నా చెప్పండి.

    ReplyDelete
  12. Manchu. Don't act like innocent yaar. Even your dream girl Daryaganj Damayanti is an atheist. You have no dare to convince your dream girl but you are enough courageous to cry on muslims.

    ReplyDelete
  13. ఈ బాబా గారు తోచింది కేలకి పారేయేడమే కాని స్పందించే రకం కాదు
    ఇక మన కామెడి గాడు ఉన్నాడు కదా వాడే చూస్కుంటాడు అన్ని

    ReplyDelete
  14. అడేడే డే ప్రవీన్ గా english లో మాట్లాడతున్నావ్ సిన్న కత కాదే

    ReplyDelete
  15. వివక్ష పెద్ద ఎత్తున కొనసాగుతోంది
    ------
    ఎక్కడండి బాబు ఎవరికి కనపడినివి మీకు మాత్రమే కనిపింఛేలా దివ్య శక్తులు ఎమన్నా ఉన్నాయా?

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  18. I am ignoring you just beacause of Sarat's post. Don't take that as an advantage. Remember (y)our old days.

    ReplyDelete
  19. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  20. Ah, you pulled this one right out of your arse, didn't you?

    Please demonstrate your love and compassion for the community by giving them a blow job or two. You will become a celebrity and you may even get interviewed by Burkha Dutt.

    Friendly Greetings
    RK

    ReplyDelete
  21. అయ్యా స్కై బాబా గారు, ప్లీజ్, మీరు పేరున్న కవులూ, మీరు కూడా drive-by bomb throwers లాగా ఇలా బాంబులు విసిరి వెళ్ళిపోతే ఎలా అండీ బాబూ. అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా ఇట్లా నాటుబాంబులని నోటితో ముక్కలాగి మీదకిసిరేసి కనపడకుండా పారిపోతే mortals like us, కి న్యాయమైన తీర్పంటే ఎలా ఉండాలో ఎలా అర్ధం అవుతుందండీ.

    ప్లీజ్ come back, dig in your heels and answer some questions. పోనీ, మీకు నచ్చిన ప్రశ్నలకే సమాధానాలివ్వండి, అట్లా టేబుల్ కింద దాక్కుంటే ఎలా సార్?

    ReplyDelete
  22. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  23. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  24. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  25. Manchu. I am aware about my language. మీరు ఒక బ్లాగర్‌ని అడ్డం పెట్టుకుని ఇంకో బ్లాగర్‌ని బండ బూతులు తిడుతుంటారనే నిజం మీ గ్రూప్‌కి చెందిన కార్తీకే బయట పెట్టుకున్నాడు కదా. గూగుల్ బజ్‌లో కార్తీక్ అన్న మాటలు గుర్తు తెచ్చుకో. "ప్రవీణ్ శర్మని బండ బూతులు తిట్టే ఏకైక ఆడదాన్ని వదులుకోకూడదు. వాడ్ని ఆడదాని చేత తిట్టిస్తేనే నిజం గడ్డి పెట్టినట్టు" అని కార్తీక్ ఎన్ని సార్లు అన్నాడో గుర్తు తెచ్చుకో.

    ReplyDelete
  26. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  27. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  28. ఇప్పుడు నేను తిట్టాను. ఏం పీక్కుంటావో పీక్కో.

    ReplyDelete
  29. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  30. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  31. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  32. ఒక ప్రాణానికి పది ప్రాణాలు అన్నట్టు రివెంజ్ తీర్చుకునేవాళ్లని కాకుండా ఆ హింసలో చనిపోయినవాళ్ల మీద బురద చిమ్మితే నాస్తికులైనా, నాస్తికులు కానివాళ్లైనా విమర్శించొచ్చు. గోధ్రాలో రైలు దహనం చెయ్యడం తప్పే కానీ రైలు దహనంలో చనిపోయిన వాళ్ల కంటే పది రెట్లు ఎక్కువ మందిని చంపడం తప్పు కాదా?

    ReplyDelete
  33. @Praveen,

    ఇక్కడ చర్చ గోద్రా ఘఠన తరువాత జరిగిన మారణకాండ గురించి కాదు ప్రవీన్. సదరు స్కై బాబా గారు దాని గురించిన చర్చ లేవనెత్తితేనో లేకుంటే ఆ దురాగతాలకు పాల్పడిన వరికి కూడా శిక్షలు పడాలని వాదించి ఉంటేనే ఎవ్వరూ కాదనే వారు కాదు. కానీ, సారు గారు తాను రాత్రి కలగనిందంతా నిజమని నమ్మి,గోద్రా దురాగతములో కుట్రలేదని లేచిన తరువాతకుడా పలవరిస్తుంటేనూ దాన్ని వ్యతిరేకిస్తున్నాం.

    అది అర్థం చేసుకోకుండా, పేద్ద ఆరిందాలా, అందరికీ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది, జనాలకు Decorum ఉండాలి అంటు కబుర్లు చెబుతున్నందుకు జనాలు నిన్ను తగులుకున్నారు అంతే. నువ్వు పైన పెట్టిన కామెంట్లు ఒక సారి నువ్వే చదువుకో నీకే అర్థం అవుతుంది.

    ReplyDelete
  34. This comment has been removed by the author.

    ReplyDelete
  35. స్కైబాబ గారు ఇలా వ్రాసారు
    >>>>>
    ఆ ట్రైన్ గోద్రా ముస్లిమ్స్ తగలబెట్టింది కాదు అని. దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ అప్పటి పత్రికల్లో రాశాం. నరేంద్ర మోడి తన నియంత్రుత్వ పాలనలో ముస్లిమ్స్ కి భద్రత లేకుండా పోయింది. గోద్రా కేసు లోను అదే జరిగింది.
    >>>>>
    ట్రైన్‌ని తగలబెట్టింది స్థానికేతర ముస్లింలు అనుకోవచ్చు కదా.

    ReplyDelete
  36. /చనిపోయిన వాళ్ల కంటే పది రెట్లు ఎక్కువ మందిని చంపడం తప్పు కాదా? /
    1) బాగా విసిగిన ఒకరు అమ్మనాబూతులు తిట్టారని, ఆ వ్యక్తి 5-6గురు స్నేహితులని సంబంధాలు అంటగడుతూ తిట్టడం, ఇంకా పెద్ద నేరం అంటారా? అయ్యుండొచ్చు, మీతో ఏకీభవిస్తున్నాను.

    2) మొదటి సంఘటన మీద నిన్ననే తీర్పు ఇచ్చారు, రెండో సంఘటన ఇంకా విచారణలో వుంది, కోర్ట్ తీర్పు వచ్చాక మీరు ఫైనల్ తీర్పు ఇవ్వడం బాగుంటుందేమో, ఓ సారి ఆలోచించండి.

    3) ప్రజాస్వామ్యం కావాలంటూ శాంతియుతంగా ప్రదర్శనలు చేసే వారిపై యుద్ధ టాంకులను పంపడం క్షమార్హం కాని అనాగరికమైన తప్పు, నిజమే!

    4) Oppression of Muslim Uighurs in China is also wrong and condemnable. Yes, we agree.

    ReplyDelete
  37. Mr. Akasaramanna, Do you think that the wikipedia that can be edited by any one is reliable?

    ReplyDelete
  38. Only SkiBaba's report is RELIABLE. I don't even care HC,SC,WC.

    Adwani should kneel down and apologise to Skibaba & Praveen - I demand. ;)

    ReplyDelete
  39. SkyBaba's report may not be reliable but relying on the wikipedia that can be edited by any one is ridiculous.

    ReplyDelete
  40. I know, wikipedia can be edited. But that doesn't mean, everything you find on wikipedia is false or unreliable. There is an advantage in wikipedia compared to other sites. you can find all the information regarding an issue at one place with all references from which they came to that conclusion. That's why I gave that link. If you want to know more about the issue, you can always refer those links.

    ReplyDelete
  41. It's not ridiculous to refer wikipedia as far as there is solid information and links backing that information. It is ridiculous to blame entire wikipedia based on some articles.

    ReplyDelete
  42. స్కై బాబా గారు,

    ప్రవీణ్ కున్నంత దాంట్లో కనీసం ఒక్క శాతం ధైర్యం, భాద్యత, లాజిక్, నిబద్దత, ఉన్నా కూడా మీరీపాటికి ఒక్కసారయినా మీమ్మల్నడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించేవాళ్ళు.

    ఇహ ఇంతకన్నా నేనేమన్లేను మిమ్మల్ని.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి