Friday, 17 February 2012

'కథానిలయం'లో కాళీపట్నం రామారావు 'అధూరే' ను ఆవిష్కరించారు

శ్రీకాకుళం: 'కథానిలయం' వార్షికోత్సవం లో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 'అధూరే' ను ఆవిష్కరించారు.. అటు పక్కన జి.ఎస్.చలం, వివినమూర్తి ఉన్నారు.

1 comment:

  1. అదేంటి సర్ పాపం కా.రా.మాస్టారు ఆంధ్రుడు కదా. మీ అధూరే ని ఎలా ఆవిష్కరించనిచ్చారు? మీరు కరడు కట్టిన తెలంగాణా వాది కదా. మీ సింగిడి కవితలు మాస్టారికి చూపించారా? మీకు సాహిత్యం మీద కన్నా మతం, ప్రాంతం మీదే మక్కువ కదా? మరి ఉత్తరాంధ్ర రచయితచే మీ పుస్తకం ఆవిష్కరింప చేయటం ఏంటి? మీ సహ సింగిడి మూర్ఖ రచయితలు, బూతుల్ని కవిత్వం అని చెప్పుకునే వాళ్ళు దీన్ని ఆమోదించారా? పైగా ఆయన ముస్లిం కూడా కాదాయే :(

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి