Thursday, 16 June 2011

Dr.దిలావర్


 Dr.దిలావర్ కవి, కథ రచయిత, మంచి విమర్శకులు. కవితా సంకలనాలు, ఒక కథా సంకలనం వేశారు. 'భారతి'లో ఆయన కవితలు వచ్చేవి. ఒక నవల కూడా ధారావాహిక గా వచ్చింది. ఆయన ఇప్పటికి కూడా యువకులతో పోటీ పడుతూ, ఆధునికులతో సరిసమానంగా కవితలూ, కథలూ రాస్తుండడం విశేషం. ఆయనకు జూలై లో 70 ఏళ్ళు పడతాయి. ఆయన ఇంటర్వ్యూ 'నవ్య' వీక్లీ లో ఈ వారం వచ్చింది. ఆ ఇంటర్వ్యూ కోసం పినిశెట్టి వేసిన బొమ్మ ఇది.

1 comment:

  1. దిలావర్ గారి కథలు చదివాను. చాలా సున్నితంగా ఉంటాయి. సమాజాన్ని గురించి మనుషుల గురించి లోతైన అవగాహనతో ఉంటాయి

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి