Tuesday, 21 June 2011

జయశంకర్! తుజే సలాం..!!



తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన జయశంకర్ తెలంగాణ చూడకుండానే చనిపోవడంతో మా గుండెలను పిండేస్తున్న బాధ కలిగిస్తోంది.. తెలంగాణ కు అడ్డుపడ్డ వాళ్ళను ఎన్నటికీ క్షమించలేము.. మాకు మార్గదర్శి లుగా దారి చూపిన పెద్దలంతా ఒక్కొక్కరే మమ్మల్ని అనాధలుగా వదిలిపోతున్నారు.. తెలంగాణ సాధించడమే ఆయనకు సరైన నివాళి.. తెలంగాణ మహనీయుడు జయశంకర్ కు కన్నీళ్ళతో.. జయశంకర్! తుజే సలాం..!!

-2009 లో నవంబెర్ 1 - విద్రోహ దినాన నేను మరికొందరు మిత్రులము నిర్వహించిన 'జాగో..జగావో' కవిసమ్మేలనం ప్రారంభోపన్యాసం చేస్తున్న జయశంకర్. వేదికపై అందెశ్రీ, కొమరన్న (ఈ అన్న కూడా చనిపోయాడు), అల్లం నారాయణ, స్కైబాబ

5 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.inలో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
    ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా

    ReplyDelete
  4. స్కై గారు, ఇతర నెట్వర్కింగ్ సైట్లలోకి మీరు ఆహ్వానిస్తూ పంపిన మెయిల్స్ నాకు అందాయి కానీ టైమ్ లేక ఒక్క ఫేస్‌బుక్‌లో మాత్రమే మీకు కనెక్ట్ అయ్యాను.

    ReplyDelete
  5. మీరు గూగుల్ ప్లస్‌లోకి కూడా రండి. ఈ మధ్య ఎక్కువగా ప్లస్‌లోనే ఉంటున్నాను. https://plus.google.com/111113261980146074416

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి