Thursday, 9 June 2011

నా కవితా సంకలనం 'జగ్‌నే కీ రాత్' ముఖచిత్రం

తెలుగు సాహిత్యం లో M F Hussain ముఖచిత్రంతో వచ్చిన ఒకేఒక పుస్తకం కావొచ్చు.

4 comments:

  1. ( సంఘ్ పరివార్ ) బ్లాగర్లంతా వాళ్ళ దేవతకేదో అపరాధం చేసిన దుష్టుడు చనిపోయినందుకు పండగ చేసుకుంటుంటే మీరేమిటండి ఇంత ధైర్యంగా ప్రకటించుకుంటున్నారు ! జాగ్రత్త సుమా !

    ReplyDelete
  2. telugu sahitiyamloo edi ooka charitra..thak u

    ReplyDelete
  3. ఇక్కడ నగ్నత్వాన్ని అంగడి వస్తువుని చెయ్యడాన్ని వ్యతిరేకించాలి. MF హుస్సేన్ డబ్బుల కోసం నగ్న చిత్రాలు వెయ్యడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను కానీ అతను వేసినవి దేవతల బొమ్మలని కాదు. అతను వేసిన బొమ్మలని నేను చూసాను. అవేమీ గొప్ప కళాఖండాలు కావు. గోడలు మీద అడ్వర్టైజ్మెంట్లు పెయింట్ చేసేవాడైనా ఆ బొమ్మలు సులభంగా వేసెయ్యగలడు.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి