Wednesday 23 February, 2011

సీమంధ్ర సోదరులారా.. లగడపాటి & కో. లను వ్యతిరేకించండి.


భారత దేశ చరిత్రలో మొదటిసారిగా ఇంతటి సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంటే.. తెలంగాణ లో ఉద్యోగులు, విద్యార్థులు, లాయర్లు.. ప్రజలంతా తెలంగాణ కోసం ఉద్యమిస్తుంటే.. ఇవాళ లగడపాటి & కో. తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తుందని కరపత్రాలు పంచడం వారి అహంకారానికి నిదర్శనం.. నేరగాడు ఇతరులకు ఎంత ఇబ్బంది కలిగినా పట్టించుకోడు- అలాంటి స్వభావమే లగడపాటి & కో. లది. తెలంగాణ ఉద్యమం లో భాగంగా ఎలాంటి అవన్ఛనీయమైన సంఘటనలు జరిగినా ఇక లగడపాటి & కో. లదే బాధ్యత అవుతుంది.. సీమంధ్ర సోదరులారా.. లగడపాటి & కో. లను వ్యతిరేకించండి. వారి స్వార్ధ అవకాశ వాద రాజకీయాలను వ్యతిరేకించండి. వారి నేర ప్రవృత్తిని వ్యతిరేకించండి. జై తెలంగాణ! జై జై తెలంగాణ!

17 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. మరి మీరు తెలబాన్ దొర గారి ని ఆయన కుటుంబ కంపెనీ ని వ్యతిరేకించి ఈ ముక్క చెబితే బాగుండేదేమో :)

    అబ్బే చెప్పటానికే నీతులు, గిచ్చుకొనీ మరీ ఏడవటానికే ఏడుపులు కదూ!!

    ReplyDelete
  3. seemaandhra prajalu alaa cheyyaru ..lagadapaatini samardhincharu ...vyatirekincharu ...

    vaarini yedurkovalasinadi, saadhinchukovalasinadi ..meerE ...:)

    ReplyDelete
  4. వాళ్ళు తెలంగాణ సోదరుల బంగారు భవిష్యత్తు కోరుకుంటున్నారు గనుకనే ప్రత్యేక రాష్ట్రం వద్దని చెబుతున్నారు. Let them keep up their good work.

    తెలంగాణలాగానే తెలుగుజాతి సమైక్యం కూడా ఒక సెంటిమెంటే కదా ! దాన్ని కూడా గౌరవించాలి.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. ^^^
    పబ్లిగ్గా కరపత్రాలు పంచుతాడు, చాటుగా డబ్బుల సంచులు పంచుతాడు, దేనికైనా తెగిస్తాడీ త్రాష్టుడు.

    ReplyDelete
  7. @ సత్యాన్వేషి,
    మరి పబ్లిక్కుగా ఉద్యమం అంటూ, చాటుగా దందాలు వసూళ్లు చేసే మీ దొర ఎలాంటి త్రాష్టుడో!!!

    త్రాష్టుడుకి ఇంకో త్రాష్టుడే కరెష్టు ఎమో ఆలోచించండి :)

    ReplyDelete
  8. మీ ఉద్యమం మీరు చేయండి. వాళ్ళ పని వారు చేస్తారు. వాళ్ళు పంచితే మీదేం పోయింది? మీ ఉద్యమమే బలమైందైతే జనం మీ వెంటే ఉంటారు! వాళ్ళ పనులను మీరు లెక్క చేయక్కర్లేదు. అంటే వారి కరపత్రాల ద్వారా ప్రజలు ప్రభావితమవుతారనే భయం మీలో మొదలైందన్నమాట.

    స్వార్థ వాద రాజకీయాల విషయానికొస్తే లగడపాటికంటే ముందు రాయాల్సిన పేరు మర్చిపోయారేం?

    తెలంగాణ ఉద్యమం లో భాగంగా ఎలాంటి అవన్ఛనీయమైన సంఘటనలు జరిగినా ఇక లగడపాటి & కో. లదే బాధ్యత అవుతుంది_____________________.బాధ్యత గల జర్నలిస్టు గా మీరు ఇలాంటి హెచ్చరికలు, బెదిరింపులు, నెగటివ్ సజెషన్ల జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  11. లగడపాటికి కోస్తా ఆంధ్ర మీద ప్రేమ లేదని, హైదరాబాద్‌లో తన ఆస్తులు కాపాడుకోవడానికే సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్నాడని ఒక సమైక్యవాది (జగన్ వర్గీయుడు) లగడపాటిని అడిగితే లగడపాటి అతన్ని కొట్టాడు. అడిగినవాడు తన గ్రూప్‌వాడైనా అతన్ని కొట్టడం లగడపాటి స్టైల్.

    ReplyDelete
  12. మరి తమ నాయకులు చేసింది ఏంటో? కొన్ని సంవత్సరాలుగా టీ కొట్టులోను, రైల్వేస్టషన్ లలో 'అంధ్ర వలసపాలనలో తెలంగాణ ' అంటూ పంచిపెట్టిన అసత్య ప్రచారం గుర్తుచేసుకో బాబు. తమరి ప్రొఫెసర్లు చదువులు చెప్పాల్సిన యూనివర్సిటీలలో ఆంధ్రులపై విద్వేషం కలిగించటం కోసం తీసుకున్న 'ఎక్స్‌ట్రా క్లాసులు ' మర్చిపోయారా?

    ReplyDelete
  13. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  14. Well said, Raktoo :)

    ReplyDelete
  15. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. అప్పటి నిజాం నవాబులకీ, ఇప్పటి ఆంధ్ర వలస పాలకులకీ తేడా ఏమిటి? నిజాం కుటుంబం తుర్కెస్తాన్ (central Asia) నుంచి వచ్చి తెలంగాణాని దోచుకుంది. నిజాం బంధువులు కూడా జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల అవతారమెత్తి తెలంగాణాని దోచుకున్నారు. ఆంధ్ర వలస పాలకులు కేవలం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాలని అభివృద్ధి చెయ్యకుండా యావత్ తెలంగాణాని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. వీళ్ళేమైనా నిజాం నవాబుల కంటే గొప్పవాళ్ళా?

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి