'అధూరె' మూడో ముద్రణ వచ్చేసింది!
- - - - - - - - Adhoore 3rd print
ఫ్రెండ్స్! మొన్నే తెలుగు యూనివర్సిటీ కథా పురస్కారం అందుకున్న 'అధూరె' ముస్లిం కథల సంపుటి మూడో ముద్రణ వెలువడింది. ఇంగ్లిష్ లోకి కూడా vegetarians only (Orient Blackswan Publication, amazon.in లో దొరుకుతుంది.) పేర వెలువడ్డ ఈ సంపుటి తెలుగులో మార్కెట్ లో లేకుండడంతో చాలామంది అడుగుతూ ఒంటిరి. వెతుకుతుంటిరి. ఎట్టకేలకు 'నవచేతన పబ్లిషింగ్ హౌస్' వారు దీనిని వెలువరించారు. నవచేతన బుక్ స్టాల్స్ లో అందుబాటులో ఉంటుంది.
కవర్ డిజైన్: రమణ జీవి